top of page
ఇది స్వీయ సంరక్షణా సమయం.
ఎవరిపైన వారికున్న శ్రద్ద వారి శారీరక, మానసిక, భావొద్వేగ ఆరోగ్యానికి ఇచ్చే ప్రథమ చర్య.
మీరు మీ మానసిక, శారీరక, భావొద్వేగ శ్రేయస్సును కాపాడుకుంటూ మీ కుటుంబ సభ్యులకు, మీ ఇరుగు పొరుగు వారికి తిరిగి ఇవ్వడం వారిపట్ల మీకున్న ప్రేమాభిమానాలకు సూచిక.
varmam
మన దైనందిన జీవితంలో, సంభవించే బాధలను, రుగ్మతలను, మేనేజ్ చేసు కునేందుకు మరియు నివారించు కునేందుకు, మన సాంప్రదాయాన్ని, సంస్కృతీ ఔన్నత్త్యాన్ని, తెలియ పరిచే కార్యక్రమము.
By the end of this session, you will know how great you will be with this Saram with in you.
Course Conducted By
I Venkateswara Reddy
VKRC - Telugu Teacher
7795877715/9944309355
Course Designed By
Sri Ramesh Babu
Founder - VKRC
స్వీయ చికిత్సకు ఆత్మ స్పర్శతో కూడిన ఒక వినూతన కార్యక్రమము
బోధనాంశాలు:
-
సాధారణ స్పర్శని ఆత్మ స్పర్శగా మార్చటం ఎలా ?
-
ఆత్మ స్పర్శ పని చేసే సూక్ష్మ స్థలాలు (వర్మం, అడంగల్).
-
జీవనశైలి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా తెలుసుకోవడం.
-
పునరుజ్జీవనం మరియు ఆనందకరమైన రోజు కోసం "దినచర్య ".
-
చేయి నొప్పి, మోచేయి నొప్పి, ఉధర సమస్యలు.
-
మలబద్ధకం మరియు మూత్ర సమస్యలు.
-
మోకాలి నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి, అజీర్ణం, నడుము నొప్పి మొదలగు సమస్యలను నివారించుకునేందుకు శిక్షణ.
ఉపయోగించే సాధనాలు:
చేతులు, గింజలు మరియు బట్టలు.
కార్యక్రమ ఉద్దేశం:
ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటూ, తద్వారా తనలో నిక్షిప్తమైయున్న సామర్థ్యాన్ని అన్వేషించడానికి అవసరమైన శిక్షణ.
bottom of page